రైసింగ్ తెలంగాణ 100 రోజుల కార్యక్రమం.
ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ వెంకట రెడ్డి గారు అహమ్మద్ గూడా 2 BHK ఫేస్ 2 లో పర్యటించడం జరిగింది. లబ్ధిదారులకు తడి చెత్త పొడి చెత్త అలాగే పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆరోగ్యం పరిసరాలలో ఉన్నటువంటి ఆ దోమల నుంచి వచ్చే మలేరియా డెంగు వ్యాధుల కు
గురికాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో వివరించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు దోమల నివారణకై తగిన చర్యలు చేపడతామని చెప్పారు. వ్యాధులు వ్యాపించకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే మరికొన్ని సమస్యల గురించి మాట్లాడడం కూడా జరిగింది. కమిషనర్ గారు మా మున్సిపల్ శాఖ నుంచి మీకు ఏవైతే లబ్ధి చేకూరే పథకాలు ఉంటాయో అన్ని పథకాలను కూడా మీ టు బిహెచ్కె లబ్ధిదారులకు అమలుపరుస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17 బ్లాక్ ల ప్రెసిడెంట్లు మరియు ఫేస్ 2 కమిటీ సభ్యులు అలాగే లబ్ధిదారులు, మీడియా మిత్రులు మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొని ఈ పర్యటను ఘనంగా ముగించడం జరిగింది.
రైసింగ్ తెలంగాణ 100 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ వెంకట రెడ్డి గారు అహమ్మద్ గూడా 2 BHK ఫేస్ 2 లో పర్యటించడం జరిగింది. లబ్ధిదారులకు తడి చెత్త పొడి చెత్త అలాగే పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆరోగ్యం పరిసరాలలో ఉన్నటువంటి ఆ దోమల నుంచి వచ్చే మలేరియా డెంగు వ్యాధుల కు గురికాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో వివరించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు దోమల నివారణకై తగిన చర్యలు చేపడతామని చెప్పారు. వ్యాధులు వ్యాపించకుండా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే మరికొన్ని సమస్యల గురించి మాట్లాడడం కూడా జరిగింది. కమిషనర్ గారు మా మున్సిపల్ శాఖ నుంచి మీకు ఏవైతే లబ్ధి చేకూరే పథకాలు ఉంటాయో అన్ని పథకాలను కూడా మీ టు బిహెచ్కె లబ్ధిదారులకు అమలుపరుస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో 17 బ్లాక్ ల ప్రెసిడెంట్లు మరియు ఫేస్ 2 కమిటీ సభ్యులు అలాగే లబ్ధిదారులు, మీడియా మిత్రులు మరియు మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొని ఈ పర్యటను ఘనంగా ముగించడం జరిగింది.
0 Comments 1 Shares 292 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com